Devuniki Sthothramu Gaanamu chords by Songs Of Praise
Guitar chords with lyrics
- Difficulty: Beginner 👶
Key: C Chorus: C Am D G C దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది Am D G C మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది Verse 1: C Am F G C యెరుషలేము యెహోవాయే కట్టుచున్నవాడని C Am D G C ఇశ్రయేలీయులను పోగుచేయువాడని Verse 2: C Am F G C గుండె చెదరిన వారిని బాగుచేయువాడని C Am D G C వారి గాయములన్నియు కట్టుచున్నవాడని
Verse 3: C Am F G C నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును C Am D G C వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని Verse 4: C Am F G C ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు C Am D G C జ్ఞానమునకు ఆయనే మితియు లేనివాడని Verse 5: C Am F G C దీనులకు అండాయెనే భక్తిహీనుల కూల్చును C Am D G C సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి Verse 6: C Am F G C ఆయన ఆకాశమున్ మేఘములతో కప్పును C Am D G C భూమికొరకు వర్షము సిద్ధపరచువాడని Verse 7: C Am F G C పర్వతములలో గడ్డిని పశువులకు మొలపించెను C Am D G C అరచు పిల్లకాకులకును ఆహారము తానీయును Verse 8: C Am F G C గుర్రముల నరులందలి బలము నానందించడు C Am D G C కృప వేడు వారిలో సంతసించువాడని Verse 9: C Am F G C యెరుషలేము యెహోవను సీయోను నీ దేవుని C Am D G C కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని Verse 10: C Am F G C పిల్లల నాశీర్వదించియు బలపరచు నీ గుమ్మముల్ C Am D G C మంచి గోధుమపంటతో నిన్ను తృప్తిగనుంచును Verse 11: C Am F G C భూమికి తనయాజ్ఞను ఇచ్చువాడు ఆయనే C Am D G C వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును Verse 12: C Am F G C వాక్యమును యాకోబుకు తెలియచేసినవాడని C Am D G C ఏ జనముకీలాగున చేసియుండలేదని
Published:
Last updated:
Rate this tab!
What is this?
Learn how to play "Devuniki Sthothramu Gaanamu" by Songs Of Praise with our easy-to-follow guitar chords guide. Build confidence, sharpen your technique, and enjoy playing guitar.Who Is This Page For?
This guitar chords tutorial for "Devuniki Sthothramu Gaanamu" by Songs Of Praise is crafted for Beginner players ready to learn and grow. Whether you're just starting or refining your skills, this guide meets you where you are.Why This Page Is Perfect for You
Beginner guitarists will find structured, accessible steps to help master the basics and build confidence with this song.What You Will Gain
By using our guitar chords, you’ll not only learn to play "Devuniki Sthothramu Gaanamu" by Songs Of Praise with accuracy and style, but you'll also elevate your overall musicianship. Explore our full archive of guitar chords for more songs, skills, and inspiration.Your last visited songs
- Misc Praise Songs 61ebb862b142f7b616b785549ead4e84 Chords
- Misc Praise Songs Ernie Magtuto Awit Ng Anak Sa Magulang Chords
- Misc Praise Songs Gator Standing In The Need Of Prayer Chords
- Manchester Melissa Aint That A Kick In The Head Chords
- Misc Praise Songs Better Life Team I Place My Soul Into Your Hands Chords